Yusuf Patan: ఎంపీగా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రమాణం 

Yusuf Patan: ఎంపీగా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రమాణం 

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ యూసుఫ్ పటాన్ లోక్ సభ ఎంపీగా ప్రమాణం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని బెర్హంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా యూసుఫ్ పఠాన్ ఎన్నికయ్యారు.

జూన్ 25, 2024 లోక్ సభ లో జరిగిన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీగా యూసుఫ్ ప్రమాణం చేవారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ యూసుఫ్ పఠాన్ చేత ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం యూసుఫ్ ..జై భారత్, జై బంగ్లా.. జై గుజరాత్ అంటూ నినాదాలు చేశారు.