రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓక్​లో జంబో ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓక్​లో జంబో ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్,  వెలుగు : ఫంక్షనల్ ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓక్ ఫర్నిచర్ పలు ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్​లోని బంజారాహిల్స్, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, అత్తాపూర్, రామచంద్రపురం, నేరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్, వనస్థలిపురం స్టోర్లలో బుధవారం నుంచి ఆఫర్లను మొదలుపెట్టినట్టు తెలిపింది.  

ఆఫర్​లో భాగంగా సోఫాల ధరలు కేవలం రూ. 19 వేల- నుంచి ప్రారంభమవుతాయి. బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు రూ. 14,990 నుంచి, డైనింగ్ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రూ. 19 వేల నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇవిగాక మరెన్నో ఆఫర్లు ఇక్కడ ఉన్నాయని రాయల్​ఓక్​ చైర్మన్  విజయ్​ సుబ్రమణ్యం చెప్పారు.