ప్రియుడిని తాళ్ళతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం

ప్రియుడిని తాళ్ళతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ప్రేమజంటపై దాడి చేశారు దుండగులు. ప్రియుడిని తాళ్ళతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం పడవలో విజయవాడ వైపు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు యువతిని ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు.యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే పోలీసులు సామూహిక అత్యాచార ఘటనలో బ్లేడ్ బ్యాచ్ పాత్రపై అనుమానిస్తున్నారు.