హైదరాబాద్​లో గార్మిన్ ఇండియా స్టోర్​

హైదరాబాద్​లో గార్మిన్ ఇండియా స్టోర్​

అమెరికన్​ స్మార్ట్​  వాచ్ ​ ​మేకర్ ​ గార్మిన్ ఇండియా హైదరాబాద్ బంజారాహిల్స్  ప్రాంతంలో  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్  స్టోర్​ను తెరిచింది. ఇక్కడ గార్మిన్ ప్రొడక్టులు,  సేవలు అందుబాటులో ఉంటాయి. దీనిని 540 చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఏర్పాటు చేశారు. ఇండియాలో  అతిపెద్ద  స్టోర్​ను  హైదరాబాద్ లో ప్రారంభించామని సంస్థ రీజనల్​  డైరెక్టర్ ​ స్కై చెన్  చెప్పారు. ఈ స్టోర్​లో ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్,  వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సహా వివిధ కేటరిగీలకు సంబంధించిన  స్టార్ట్  వాచీలు  లభిస్తాయి.