టీమిండియాకు ఏ జట్టుపైనైనా గెలవగల సత్తా ఉంది

టీమిండియాకు ఏ జట్టుపైనైనా గెలవగల సత్తా ఉంది

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి సామర్థ్యంతో ఆడితే పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఈజీ అని చెప్పారు. ఏ విషయాలు కూడా టీమిండియాను ప్రభావితం చేయలేవన్నారు.ఖచ్చితంగా భారత్ గెలిచి తీరుతుందన్నారు.ఏ జట్టుపైనైనా గెలవగల సత్తా టీమిండియాకు ఉందన్నారు. నవంబర్ 14న వరల్డ్ కప్ ను ఎవరు ఎత్తుకుంటారనేదే అసలైన అంశమన్నారు గంభీర్.

మరిన్ని వార్తల కోసం

పేరెంట్స్‌‌‌‌ను పట్టించుకోకుంటే 3 నెలలు జైలు

టీఆర్ఎస్ ప్లీనరీలో అదిరిపోయే 29 రకాల వంటకాలు..

కారు ఒకరి చేతిలో.. స్టీరింగ్ మరొకరి చేతిలో