GHMC ఎన్నికలు: TRS మేనిఫెస్టో

GHMC ఎన్నికలు: TRS మేనిఫెస్టో

హైదరాబాద్: GHMC ఎన్నికల సందర్భంగా  TRS అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో రాయితీల వివరాలు ఇలా ఉన్నాయి.

 సమగ్ర జీహెచ్ఎంసీ చట్టం

కాలానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ చట్టానికి ఇప్పటికే అనేక సవరణలు చేశాం. పాలనను మరింత సమర్ధంగా సాగించడానికి త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తాం. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడంతోపాటు అధికారుల్లో బాధ్యతను పెంపొందించేలా నూతన చట్టం ఉంటుంది. ఇప్పటికే టీఎస్ ట్రైపాస్, నూతన రెవెన్యూ చట్టం వంటి పడునైన చట్టాలను తెచ్చాం. ఈ క్రమంలోనే నగర అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలను పొందుపరుస్తాం.

జీహెచ్ ఎంసీ పరిధిలో సుమారు 10లక్షల గృహవినయోగ నల్లా కనెక్షన్లున్నాయి. వీరందరూ తాగునీటి చార్జీలు భారంగా ఉన్నాయని భావిస్తున్నారు. డిసెంబరు నెల నుంచి నెలకు వేల లీటర్లలోపు నల్లా నీళ్లు వినియోగించే గృహనినియోగదారులు నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు: నెలకు 21వేల భీటర్ల వరకు ప్రభుత్వం ఉచితంగానే నీటి సరఫరా చేస్తుంది. దీని ద్వారా నీటి దుబారా తగ్గుతుంది, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారిపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని జంటనగర ప్రజలు క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ విజ్ప్తేస్తున్నది జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఉచిత నీటి పథకం మంచి చెడులను పరిశీలించి రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొదేషన్లకు విస్తరించే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. కారు గుర్తుకు ఓటేయండి.. కేసీఆర్ ను బలపరచండి

సెలున్లకు ఉచితంగా విద్యుత్

జీహెచ్ ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు (నెలున్లు)కు ప్రభుత్వం డిసెంబరు మాసం నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. బాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోటకను రాబోయే డిసెంబర్ నుంచిప్రభుత్వం నెరవేర్చి సాయి బ్రాహ్మణుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది.

లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్

జీహెచ్ఎంసీ పరిధిలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక సామాజిక ప్రజలందరూ తాము దోబీఘాట్ల వద్ద వాడుతున్న విద్యుత్కు, బాండ్రీలకు వాడుతున్న విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. డిసెంబరు నుంచి జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని దోబీఘాట్లకు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం. ఇక ఇంటనగరాలలో ఇటీవల కుదిసిన పర్యాలకు ద్వంసమైన డోబీఘాట్లను పునరుద్ధరించడంతోపాటు నగరంలో ఆపసరమైనచోట ఆధునాతనమైన డోచీఘూట్లను కూడా నిర్మించి ఇస్తాం

కరోనా కాలానికి సంబంధించి మోటారు వాహన పన్ను రద్దు

కరోనా కాలంలో (మార్చి నుంచి సెప్టెంబర్ వరకు) లా జాన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాల నిర్వహకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,37,811 వాహనాలకు సంబంధించిన 287 కోట్ల మోటారు. వాహన పన్నును రద్దు చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో స్వీకరిస్తున్నాం. వారిని ఆదుకోవాలని నిర్ణయించాం, మోటారు వాహనాలకు సంబంధించిన 267 కోట్లను (రెండు లైమాసికాలు) మాఫీ చేయాలని నిర్ణయించాం

పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు హెచ్డీ, ఎల్టీ కేటగిరిలకు కనీస డిమాండ్ ఛార్జీల మినహాయింపు

జీహె ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన అనేక పరిశ్రమలు మరియు అనేక రకాల వ్యాపార సంస్థల హెచ్ డీ, ఎకల్జీ కేటగిరి విద్యుత్ కనెక్షన్లకు సంబం డిచిన కనీస ఛార్జీలు (మినిమం డిమాండ్ ఛార్జీ) మార్చి నుంచి సెప్టెంబరు వరకు కద్దు చేయాల న్నారు. కరోనాకాలంలో విధించిన లా స్ వల్ల వ్యాపారాలు ఇరగక నష్ట పోయకుని, కనీస విద్యుత్ ఛార్టీలను రద్దు చేసి తమను ఇదు కో వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు, ఇందులో రాష్ట్రంలోని సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. కరోనా బాలానికి సంబం ఉంచిన ఆరు లకు కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీలను రద్దుచేస్తాం.

సినిమా పరిశ్రమకు బాసట

కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్ట పోయిన మరో రంగం సినిమా రంగం. మన హైదరాబాద్ నగరం సినమా పరిశ్రమ, చిత్రనిర్మాణ రంగా నికి దేశంలోనే పెట్టింది పేరు, చితికి పోయిన చిత్ర పరిశ్రమను పునరుజ్జీవింపచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెమం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతోపాటు ఉండే హెచ్టీ, ఎల్జీ కేట న కనెక్షవ్లకు సంబం రుచి వద్యుత్ కనీస డిమాండ్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేస్తుంది.

రాష్ట్రంలో 10 కోట్లలోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయంబర్స్మెంట్ ను సహాయంగా ఆందించి చిన్న సినీ పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని రకాల సినిమాఫియేటర్లలో ప్రదర్శనలను (షోలు) పెంచుకునేందుకు అనుమతి ఇస్తాం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పిస్తాం.

తాగునీరు – మురుగునీటి నిర్వహణ ..తాగునీటికి గోస తీరుస్తాం

హైదరాబాద్ ప్రజలు నీళ్ల కోసం కొట్టాడుకునే రోజులను పోగొట్ట్జినం భకుష్యత్తు తరాల ్షమం కోసం ఆలోచించి రాబోయే 50 ఏండ్లకు సరిపడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నాం. కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మాణానికి ఆన్ని రకాల ఆనుమతులు తీసుకొచ్చాం. అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం

హైదరాబాద్ మహానగరానికి సమగ్ర సీవరేజి మాస్టర్ ప్లాన్

పరు గతున్న అనా భకు జనుగుణంగా మురు గవీటి పారుదల వ్యవస్థను విస్తరించడం కోపాటు మురు గుీటి శుదిధిక చర్యలు చేపడుతాం, ఇందు కోసం ఎస్ఆర్డీపీ తర పలోనే వ్యూహాత్మక నాలాల ఆభివృద్ధి ప్రణా క (ఎ డీపీ) ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగురోడ్డు లోపలి గ్రామాలపరకు ఈ వ్యవస్థను ఏర్పాటుచే యడం ఆపాటు మురుగు శుద్ధికి ఎస్టీపీలు ఏర్పాటు చేస్తాం, డ్రైనేజీలను సరిచేస్తాం. దీనికి రూ.13,00 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికీ ప్రణా కలు సిద్ద మయ్యాయి. అమలు చేయాల్సి ఉన్నది.

వరదనీటి నిర్వహణకు మాస్టర్ ప్లాన్

ఇప్పుడు నగరంలోని నాలాలు, వరదనీటి కాలువల సామర్థ్యం కేవలం రెండు సెంటీమీటర్లే. అందుకే గట్టిగ వానపడితే రోడ్లు మునుగుతున్నయ్, ఇండ్లల్లకు నీళ్లు చేరు తన్నయ్: ఈ బాధలు తప్పాలంటే కనీసం 30 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కూడా తట్టుకునే విధంగా వాలాలు, వరదనీటి కాలువలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వాలు దీనిపై ఎన్నడూ దృష్టి పెట్టలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని మనం చూశాం, ఇలా టివాటిని నివారించేందుకు సమగ్ర వరద నీటి నిర్వహణ ప్రణా క అవసరం ఉన్నది. దీని రసం ఇప్పటికే వ్యూహాత్మక చాలా అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటుచేశారు. ప్రణాళిక అమలుకు కోసం రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశాం. దీన్ని పూర్తిస్థాయిలో పట్టాల క్కిస్తాం.

గోదావరితో మూసీ అనుసంధానం- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్

గోదారమ్మ ఇప్పటికే కాళేశ్వరం కాడ గట్టెక్కి, కొండపోచమ్మ కాడ గుట్టెక్కింది, తర్వాత దశలో ఆ నీటిని మన భాగ్యనగరానికి తరలిస్తాం. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి నదిని స్వచ్ఛంగా మారుస్తాం. మూసీ నదిని సమూలంగా ప్రక్షాకన చేయడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఇప్పటికే ఏర్పాటుచేసింది. మూవీకి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు చెత్త, చెదారాన్ని తొలగించడం, నది మధ్యలో మురుగునీటి ప్రవాహానికి సరియైన ఏర్పాటు చేస్తాం.