Gold Rate: గోల్డ్ స్పాట్ మార్కెట్లో తగ్గినా రిటైల్ రేట్లు అప్.. వామ్మో కేజీ వెండి రూ.లక్షా 71వేలు!

Gold Rate: గోల్డ్ స్పాట్ మార్కెట్లో తగ్గినా రిటైల్ రేట్లు అప్.. వామ్మో కేజీ వెండి రూ.లక్షా 71వేలు!

Gold Price Today: ఈనెల ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు స్పాట్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుక్కింగ్ వల్ల గరిష్టాల వద్ద తగ్గుముఖం పట్టాయి. అయితే దీనికి భిన్నంగా రిటైల్ మార్కెట్లలో మాత్రం గోల్డ్ రేట్లు తన పెరుగుదలను కొనసాగించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా నేటి పెరిగిన రేట్లను పరిశీలించటం ముఖ్యం..

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 8తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 9న రూ.220 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.22 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 9న):

హైదరాదాబాదులో రూ.12వేల 415
కరీంనగర్ లో రూ.12వేల 415
ఖమ్మంలో రూ.12వేల 415
నిజామాబాద్ లో రూ.12వేల 415
విజయవాడలో రూ.12వేల 415
కడపలో రూ.12వేల 415
విశాఖలో రూ.12వేల 415
నెల్లూరు రూ.12వేల 415
తిరుపతిలో రూ.12వేల 415

ALSO READ : మన రష్యన్ ఆయిల్‌‌ కొనుగోళ్లు అప్‌‌!

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 8తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 9న 10 గ్రాములకు రూ.200 పెరుగుదలను చూసింది. దీంతో గురువారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 9న):

హైదరాదాబాదులో రూ.11వేల 380
కరీంనగర్ లో రూ.11వేల 380
ఖమ్మంలో రూ.11వేల 380
నిజామాబాద్ లో రూ.11వేల 380
విజయవాడలో రూ.11వేల 380
కడపలో రూ.11వేల 380
విశాఖలో రూ.11వేల 380
నెల్లూరు రూ.11వేల 380
తిరుపతిలో రూ.11వేల 380

మరోపక్క వెండి తమ ర్యాలీని కొనసాగించటం ఆపటం లేదు. అక్టోబర్ 9న కేజీకి వెండి అక్టోబర్ 8తో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు స్వల్పంగా రూ.1000 పెరిగి కేజీ రూ.లక్ష 71వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.171 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.