Gold Rates Today: వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు

Gold Rates Today: వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు

దేశవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. వారం రోజుల్లో రూ. 1000 వరకు బంగారం ధర పెరిగింది. వివిధ నగరాల్లో ఒక్కో విధంగా బంగారం ధర పలుకుతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 23) బంగారం ధర  నిలకడగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,220 గా ఉంది. చెన్నై, కొయంబత్తూర్ లలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం రూ. 63,220 ధర పలుకుతోంది.  హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా మిగత ప్రధాన నగరాల్లో రూ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,730 పలుకుతోంది. 

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు 

  • చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,200
  • ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,730
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,880
  • కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,730
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,730
  • హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,730
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,730

ALSO READ | వడ్డీ రేట్ల తగ్గింపు .. ఇన్​ఫ్లేషన్​ తగ్గాకనే