సెల్ పోన్ల తయారీకి స్కీమ్

సెల్ పోన్ల తయారీకి స్కీమ్

సీతారామన్: దేశంలో సెల్ ఫోన్ల తయారీకి కొత్త స్కీమ్ ప్రతిపాదిస్తున్నాం. అన్ని సెమీకండక్టర్ డివైజెస్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని ప్రోత్సాహించే విధంగా పాలసీ తెస్తాం.