గూగుల్ పేలో ట్యాప్ టు పే

గూగుల్ పేలో ట్యాప్ టు పే

యుపిఐ పేమెంట్ కోసం గూగుల్ పే ‘ట్యాప్ టు పే’ ఫీచర్​ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఎన్​ఎఫ్‌సీ (నియర్‌‌‌‌– ఫీల్డ్ కమ్యూనికేషన్​) సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్లలో అందుబాటులో ఉంది. దీని సాయంతో యూజర్లు దుకాణాల్లోని సపోర్టెడ్ పాయింట్​ ఆఫ్​ సేల్ (పీవోఎస్​) టర్మినల్ మీద ఫోన్​ని ట్యాప్ చేసి, యుపిఐ పేమెంట్స్ చేయొచ్చు. యుపిఐ కోడ్ లేదా క్యుఆర్​ కోడ్​ స్కాన్ చేయ కున్నా పర్లేదు. అంతేకాదు యుపిఐ లింక్​ ఉన్న ఫోన్​ నెంబర్ టైప్​ చేయాల్సిన అవసరం లేదు.

మరిన్ని వార్తల కోసం..

14 రోజుల్లో పన్నెండోసారి పెరిగిన పెట్రోల్ రేటు

విద్యా శాఖ మంత్రి ఇలాకాలో 5 క్లాసులకు ఒకటే గది

సెలవు రోజుల్లో వీఐపీ దర్శనాలు ఉండవ్