మద్దూరు, వెలుగు: మండలంలోని నిడ్జింత శివారులో తిరుమల గుట్టపై వెలసిన భూదేవి, శ్రీదేవి సమేత తిరుమల దేవుడి జాతర వైభవంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు కుటుంబాలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.