
- ఇండియాలో కిరాణా స్టోర్లు 1.3 నుంచి1.5 కోట్లు
- ప్రతి 100మందికి ఒక కిరాణా స్టోర్
- 90శాతం కిరాణా స్టోర్లు ఎఫ్‌ఎంజీసీ,గ్రోసరీలనే అమ్ముతున్నాయి
- 80శాతానికి పైగాకిరాణా స్టోర్లు టైర్ 2 ప్లస్ సిటీల్లోనే
- 13శాతం కిరాణాలు మెట్రోల్లో, 9శాతంటైర్ 1 సిటీల్లో, 78 శాతానికి పైగాటైర్ 2 పట్టణాల్లో
- కేవలం 23శాతం కిరాణా స్టో ర్ ఓనర్లే డిజిటల్సొల్యుషన్స్ వాడుతున్నారు
- చిన్న స్టోర్ నుంచినెలకు యావరేజ్ గారూ.20 వేల ఆదాయం
కిరాణా దుకాణాలు డిజిటైజ్ కావడానికి ఇష్టపడటం లేదు. ఇండియన్ రిటైల్ మార్కెట్ స్పేస్‌లో 84 శాతం అనధికారిక రంగంలోఉన్న కిరాణా దుకాణాలు.. నిర్మొహమాటంగా తాము డిజిటై జ్‌గా మారమని చెప్పేస్తున్నాయి. డబ్బులు కట్టి మరీ కేవలం కొంతమంది ఆన్‌లైన్ కస్టమర కోసం ్ల తాము ఆన్‌లైన్‌గా మారాల్సినవసరం లేదని కిరాణా దుకాణాల ఓనర్లంటున్నారు. తమకున్న వాల్యు కస్టమర్లు తమకు ఉన్నారని, అంతగా కావాలంటే తాము వాట్సాప్ ద్వారా వారిని కనెక్ట్అవుతు న్నామని పేర్కొం టున్నారు. ఇండియన్ రిటైల్ స్పేస్‌లో కిరాణాలను ఇప్పటికిప్పుడు డిజిటైజేషన్ చేయడం కుదరదని, కానీ మెల్లగా ఈ దుకాణాలు డిజిటల్‌గా మారతాయని రెడ్‌సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పారనర్ అభిషేక్ చౌహన్ అంటున్నారు.
ఉదాహరణకు… ఒక ఎఫ్‌ఎంసీజీ కంపెనీకి చెందిన ప్రతినిధి, సబర్బన్ ముంబైలో ఓ కిరాణా షాపు ఓనర్ దగ్గ రకు వెళ్లిరూ.3500 కడితే తాము మీ కిరాణా కోసం వెబ్‌పేజీ క్రియేట్ చేస్తామని చెప్పాడు. దానికి ప్రతిగా ఫ్రీగా అయితే తమ షాపు డిజిటైజేషన్‌చేస్తా మని, డబ్బులు కట్టిమరీ తాము షాపును డిజిటైజ్ చేయాల్సివసరం లేదని మొహం మీదే ఆ షాపు ఓనరు చెప్పేశాడు’. ఇలా చాలా మంది కిరాణా దుకాణాల ఓనర్లు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రతినిధులకు ఇదే జవాబు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల కిరాణా స్టోర్లున్నాయి. ఈ షాపు ఓనరను డిజిటైలజ్ చేయడానికి ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఎంతో ప్రయత్నించాయి. కానీ వీరు ఇప్ప టికిప్పుడు డిజిటైజ్ కావడానికి ఇష్టపడటం లేదు. టెక్ ఎనేబుల్డ్ సొల్యుషన్స్‌ను వాడుకోకపోవడంతో, వాటి వాల్యును కూడా గుర్తించలేకపోతున్నారు. మరోవైపు టెక్నాలజీతో లింక్ అయితే తమ వ్యాపారాలకు ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందో, ఎలాంటి ఇబ్బందుల్లో పడతామోనని భయపడుతున్నారు. ఈ ఛాలెంజ్‌లను టెక్ ఎనేబులర్స్ అధిగమించాల్సి ఉంది. రిటైల్ సెక్టార్ కన్సల్టెంట్స్ రెడ్‌సీర్, ఈ అండ్ వై అంచనా ప్రకారం ఇండియాలో రిటైల్ మార్కెట్ 972 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిలో 4 శాతం మాత్రమే అధికారిక ఆన్‌లైన్ రంగంలో ఉంది. మరో 12 శాతం అధికారిక ఆఫ్‌లైన్‌గా ఉంది. మిగిలిన 84 శాతం అనధికారికంగానే వ్యాపారం సాగిస్తోం ది. కిరాణా స్టోర్ ఓనర్లు చాలా తెలివైన వ్యాపారవే త్తలని జంబోటైల్ కోఫౌండర్ ఆశీష్ జినాఅన్నారు. వీరు కేవలం తమ రెవెన్యూలు పెరిగి, సమయం, లేబర్, స్పేస్ ఆదా అయినప్పుడే టెక్ సొల్యుష న్స్‌ను వాడతారని పేర్కొన్నారు. కరోనా తర్వాత చాలా వరకు పరిస్థితులు మారిపోయాయి. ఈ క్లిషక్లి్ట సమయంలో కూడా కిరాణా స్టోర్లు నడిచాయి. కొంతమంది కస్టమర్లు తమ ఆలోచలను మార్చు కున్నారు. ఎప్పుడు చేయని వారు కూడా ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో కిరాణా స్టోర్ ఓనర్లుతప్పనిసరి పరిస్థితుల్లోటెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి వస్తుందని జినా అన్నారు.
మార్జిన్లు తక్కువగాఉన్నాయి..
కొన్ని కిరాణాలు ఉదయం పూట పాలు, బిస్కెట్లు, గుడ్లువంటి విక్రయించి, ఆ తర్వాత 10 గంటలకు గ్రోసరీలను, వెజిటబుల్స్‌ను విక్రయిస్తాయి. ఆ తర్వాత మరో ప్రొడక్ను ట్ అమ్ముతాయి. ఇలాంటి షాపులకు టెక్నాలజీ అవసరం లేదని ఒక వ్యాపా రవేత్త అన్నారు. వీరు టెక్నాలజీకి సరిపడా మనీని పెట్టలేరని, స్టారప్‌్ట లు కూడా తమ సొల్యూషన్స్‌ను ఫ్రీగా ఆఫర్ చేయవని పేర్కొన్నారు. ఫిక్స్‌డ్ కాస్ట్‌లు పెరగడం, మార్కెట్‌లో పోటీ వంటివి ఇప్పటికే చాలా కిరాణా స్టోర్లలాభాలను దెబ్బకొడుతున్నా యి. బ్రాండెడ్ గూడ్స్ నుంచి 2 శాతం మార్న్, జి అన్‌బ్రాండెడ్ గూడ్స్నుంచి 7–8 శాతం మార్న్‌జి ను మాత్రమే షాపువారు పొందుతున్నారు. ఈ మార్న్లుజి న్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఎంత పెద్దవ్యాపారవే త్త అయినావీటితో నెట్టుకురావడం కష్టమని రిటైల్ మార్కెట్ వర్గాల్లో కొందరంటున్నారు. ప్రతి 50 కిలోమీటరకు రిటైల్ ట్రేడ్‌ల లో చాలా మార్పులుం టాయని, అన్ని కిరాణాలకు అవసరమయ్యేలా సొ ల్యుషన్‌ను రూపొందించడం సాధ్యమయ్యే పనికా దని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్ వాలా అన్నారు. స్టార్టప్ లు కూడా కిరాణాలను తమ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు తగ్గ టార్గెట్ ఆడియన్స్ లాగానే చూస్తున్నాయని పేర్కొన్నారు. కిరాణా మర్చెంట్లు క్యాష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ ఎనేబులర్స్ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందు కు చూస్తున్నారని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర యాదవ్ అన్నారు.
యాప్‌లుయూజర్ ఫ్రెండ్లీగా ఉండట్లే…
చాలా కిరాణా స్టోర్లు ఫిల్ రేట్స్(కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ అందుబాటులో ఉండటం), స్థలం కొరత(ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్), ప్రైసింగ్ ఇష్యూస్, ఫైనాన్సియల్ ఆపరేషన్స్(డిజిటల్ పేమెంట్స్, ట్యాక్స్ ఫైలింగ్స్ వంటివి), బుక్ కీపింగ్ వంటి వాటితో సతమతమవుతున్నట్టు, వీటిని పరిష్కరించాలని చాలా స్టార్టప్ లు ప్రయత్నిస్తున్నట్టు ఈ అండ్ వై పారనర్ శ ్ట శాంక్ స్వేత్ చెప్పారు. చాలా స్టారప్‌్ట లు యాప్‌లను రెడీ చేసినా, అవి యూజర్ ఫ్రెండ్లీగా లేనట్టు పేర్కొన్నారు. వీటిని కిరాణా స్టోర్ ఓనర్లు అంగీకరించడం లేదని చెప్పారు. కిరాణా స్టోర్ ఓనర్లుటెక్నాలజీని అందిపుచ్చుకోవడాని కి అవసరమయ్యే విధంగా కంపెనీలు సొల్యుషన్స్‌ను రెడీ చేయాలని సూచించారు. 27 ఏళ్లనుంచి 35 ఏళ మధ ్ల ్య వయసున్న కిరాణా షాపు ఓనర్లుటెక్నాలజీని వాడుతున్నారని, కానీ 40 ఏళ్లుపైబడిన వారికి టెక్నాలజీని వాడటం కాస్త కష్టమేనని పేర్కొన్నారు. వారికి వాల్యు ఇవ్వకపోతే, ఏ ప్రొడక్ను ట్ కూడా వాడరని చెప్పారు. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు టెక్నాలజీ వాడాల్సిందే. ఈ క్రమంలో భాగంగా కిరాణాలు ఆన్‌లైన్‌గా అమ్మేలా తాము సాయం చేస్తున్నట్టు జంబోటైల్ చెబుతోంది.