ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాల పరవళ్లు

ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాల పరవళ్లు

 

జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. తిర్యాణి మండలంలోని గుండాల, మంగి పిల్లి గుండం జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. బోథ్​మండలంలోని పొచ్చెర జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. – తిర్యాణి/బోథ్, వెలుగు