సీఎం కేసీఆర్ సభలో వాలంటీర్లుగా గురుకుల విద్యార్థులు

సీఎం కేసీఆర్ సభలో వాలంటీర్లుగా గురుకుల విద్యార్థులు

జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో వాలంటీర్లుగా గురుకుల విద్యార్థులు కనిపించారు. సభకు వచ్చిన జనాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు SC, ST, BC వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి రప్పించారు స్థానిక లీడర్లు. ఉదయం హాస్టల్ దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్  లీడర్లు....తమని సభ రావాలని ఆదేశించినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

అయితే వాలంటీర్లుగా వచ్చిన విద్యార్థులకు గులాబీ టీషర్ట్స్ వేయించి తీసుకొచ్చారు. సభలో జనాలకు నీళ్లు, కూర్చీలు వేశారు. సీఎం సభ ముగిసే వరకు విద్యార్థులు నిల్చొనే ఉన్నారు.