
అగ్గిపెట్టెలో పట్టే చీరను సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ నేశారు. ఈ చీరను వేములవాడ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి అలంకరించేందుకు గురువారం ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్ కు అందజేశారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వర దేవి అమ్మవారు, లక్ష్మీగణపతి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. - వేములవాడ, వెలుగు
మరిన్ని వార్తలు
* ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్‌పై గందరగోళం
* క్యాబ్ డ్రైవర్లు ఆగమైతున్రు
* వివాదంలో వైరా మాజీ ఎమ్మెల్యే కొడుకు