ముసురు పట్టినప్పుడు అవీ, ఇవీ కాకుండా...మేలు చేసే చిరుతిళ్లు తినండి...!

ముసురు పట్టినప్పుడు అవీ, ఇవీ కాకుండా...మేలు చేసే చిరుతిళ్లు తినండి...!

హైదరాబాద్ లో ఉదయం నుంచి కంటిన్యూగా ముసురు పట్టింది... ఇలాంటి టైంలో ఎవరికైనా స్పైసీగా, నోటికి రుచిగా ఉండే స్నాక్స్ లాంటివి తినాలనిపిస్తుంది. అయితే... ఏవి పడితే అది తింటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. డాక్టర్లు సూచించిన ఇలాంటి ఫుడ్ తింటే ఏ సమస్య ఉండదు..

ఇంట్లో ఉంటే ఎన్నో చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. పైగా వర్షం కూడా పడితే... కచ్చితంగా స్నాక్స్ మీదకి మనసు లాగుతుంది. ఇలాంటప్పుడే హెల్తీ స్నాక్స్ తినాలని అంటున్నారు డాక్టర్లు.

వేగించిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిది. ఇంట్లో వర్క్ చేస్తూ మధ్య మధ్యలో వీటిని తింటే రిలాక్స్ అనడమే కాకుండా.. ఆకలి కూడా తీర్చుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్నపుడు ఆకలి తీర్చే మరో హెల్దీ ఫుడ్ పప్పులు, అంటే డ్రైనల్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, పల్లీలు వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ. ఇస్తాయి కూడా ఖర్జూరాలు, కిస్మిస్, రెండు, మూడు జీడిపప్పు పలుకులు. వాల్ నట్స్, పిగ్స్ వంటివి మధ్య మధ్యలో తింటే ఆకలికి చెక్ పెట్టినట్లవుతుంది. 

పైగా ఇవి బాడీలో చెడు కొప్పును కూడా తగ్గిస్తాయి. చార్న్ చాక్లెట్లు కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్ ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. పని చేసిచేసే అలసటగా ఫీలైతే... ఓ డార్క్ చాక్లెట్ తింటే చాలు. వెంటనే మూడ్ మారుతుంది. ఎనర్జీ పెడగాలంటే మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకోవాలి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.