హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) టెక్నీషియన్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 09.
పోస్టులు: డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) 02, డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 02, టెక్నీషియన్ (ఫిట్టర్) 05.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 31.
లాస్ట్ డేట్: నవంబర్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు hal-india.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
