మెదక్ టౌన్, వెలుగు : మెదక్ కెథడ్రల్ చర్చికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో చర్చి ఆవరణతో పాటు ఖాళీ ప్రదేశాల్లో భక్తుల సందడి కనిపించింది. ఉదయం చర్చిలో శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య, పాస్టర్లు, భక్తులకు దైవసందేశాన్ని అందించారు. పిల్లలు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. అనంతరం భక్తులు చర్చిఆవరణలో టెంట్లు వేసుకొని వంటలు చేసుకుని ఆనందంగా గడిపారు.
మెదక్ చర్చిలో భక్తుల సందడి
- మెదక్
- January 15, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- అట్రాసిటీ కేసులపై వెంటనే స్పందించాలి : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
- ఢిల్లీకి ఊపిరి ఆడటం లేదు : భారీగా పెరుగుతున్న H1N1 వైరస్ కేసులు
- ఎవరు పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవు:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- MEGA 158: చిరంజీవి బర్త్‌డేకు మాస్ ట్రీట్ రెడీ .. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్‌పై భారీ అప్డేట్
- శ్రావణ శుక్రవారం రోజున షాక్ కొట్టిస్తున్న గోల్డ్ & సిల్వర్.. రూ.16వేలు దాటేసిన గ్రాము బంగారం!
- ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన ..తెలంగాణ ఎన్ఆర్ఐ బృందం
- ఏపీలోని 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలి: మంత్రి తుమ్మల విజ్ఞప్తి
- ఇండ్ల స్థలాల సాధన కోసం హుజురాబాద్ జర్నలిస్టులు..ఐదో రోజుకు చేరిన దీక్ష
- ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ర్యాలీలు
- షాకింగ్ నిజం: ఆప్షన్స్ ట్రేడింగ్‌లో 87.7 శాతం మందికి నష్టాలే.. చిన్న ట్రేడర్లే బలైపోతున్నరు!
Most Read News
- KPHB హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు...
- వరలక్ష్మి వ్రతం రేపే ( ఆగస్టు 21)..పూజా సమయం..శుభముహూర్తం ఇదే..!
- వచ్చే ఆదివారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా ఆటోలు బంద్
- టీసీఎస్ ల్యాప్‌టాప్ ట్రాకింగ్ వివాదం: టెక్కీల్లో మెుదలైన ఆందోళన
- NSE మెగా ఐపీఓ: రూ. 5లక్షల 26వేల కోట్ల వాల్యుయేషన్‌తో ఇన్వెస్టర్ల ముందుకు
- ట్రంప్ నిర్ణయాలతో మన దేశంలో కొత్త హైపెయిడ్ జాబ్స్.. భారీగా పెరిగిన GCC హైరింగ్స్
- జ్యోతిష్యం: సింహరాశిలోకి మూడు గ్రహాలు..ఐదు రాశుల వారు ఈ మార్పులు ఊహించి ఉండరు..!
- 22 ఏళ్ల కొడుకు సమక్షంలో.. గురువాయూర్ ఆలయంలో ఇంగ్లండ్ రాజకీయ వేత్తతో నిధిన్ చంద్ పెళ్లి
- IRUMUDI Review: ‘ఇరుముడి’ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?
- తిరుమల మెట్ల మార్గంలో హైటెక్ రోబో డాగ్
