మంథనిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం

మంథనిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం

మంథని, వెలుగు: మంథనిలో కురిసిన అకాల వర్షానికి దుబ్బపల్లి గ్రామంలోని చికెన్ సెంటర్ పై భారీ వృక్షం కూలిపోయింది. చికెన్ సెంటర్ పూర్తిగా ధ్వంసం అయింది.  ప్రధాన రహదారి అడ్డుగా పడడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి కూలిన చెట్టును తొలగించాలని కోరుతున్నారు.