హైదరాబాద్

సర్కారీ లెక్చరర్లు, సిబ్బందికీ ఫేషియల్ అటెండెన్స్

వెలుగు వార్తకు స్పందన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, ఇతర సిబ్బందికీ ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్ఆర్

Read More

బీసీ రిజర్వేషన్లపై 3 ప్రపోజల్స్..పీసీసీకి మంత్రుల కమిటీ నివేదిక

సీఎంతో మీనాక్షి, మహేశ్ గౌడ్ చర్చ  30న జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ  హైదరాబాద్, వెలుగు: లోకల్​బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాత

Read More

హైదరాబాద్: లా సెక్రటరీగా పాపిరెడ్డి నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

భట్టితో... కోదండరాం, అద్దంకి దయాకర్ భేటీ .. నిరుద్యోగ సమస్యపై నేతల చర్చ

హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. గురువారం ప్రజాభవన్ లో ఈ సమావేశం జర

Read More

శభాష్.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ..సైబర్ నేరాల కట్టడిపై పార్లమెంటరీ కమిటీ ప్రశంస

472 కేసులు నమోదు చేసి 160 మంది నేరస్తులను అరెస్టు చేసిన బ్యూరో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

మదింపు లేకుండా నోటీసులా?..జీఎస్టీ అధికారిపై చర్యలు తీసుకోండి..ఆఫీసర్లకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వ్యాపారి చిరునామా మార్చుకుని రిటర్న్‌‌‌‌లు దాఖలు చేస్తున్నా..  పాత చిరునామా ఆధారంగా పన్ను చెల్లించలేదని, ఎ

Read More

సెలవుల్లో స్మితా సబర్వాల్..ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్

కాళేశ్వరం కమిషన్​ నివేదికలో స్మితాపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కాత్యాయని దేవీ హైదరాబాద్, వెలుగు

Read More

ఒలింపిక్స్కు హైదరాబాద్ వేదిక కావాలి..తెలంగాణ స్పోర్ట్స్ హ‌‌‌‌బ్ బోర్డు మొదటి సమావేశంలో తీర్మానం

క్రీడా రంగానికి బడ్జెట్​లో 16 రెట్లు నిధులు పెంచినం: రేవంత్​రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ కోర్సులు పెట్టాలి: కొణిదెల ఉపాసన హైద

Read More

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోడమీద పిల్లిలా బీఆర్ఎస్

పగలో మాట, రాత్రో మాట అంటే కుదరదు: సీపీఐ నారాయణ ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ఉప రాష

Read More

నిథమ్‌‌‌‌ను నంబర్ వన్ చేస్తం..పర్యాటకుల్ని ఆకర్షించేలా చర్యలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: పర్యాటక, అతిథ్య రంగంలో అపారమైన అవకాశాలున్నాయని, కొత్త ధోరణులపై దృష్టి సారించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన హై

Read More

పీవీఎల్‌‌కు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా మద్దతు ఇస్తాం: సీఎం రేవంత్

హైద‌‌రాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్‌‌) నాలుగో సీజన్‌‌ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తు

Read More

పేలుళ్లకు అనుమతించే అధికారం ఎవరిది?..రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  కొండలు, రాళ్లను తొలగించడానికి, గనుల్లో నిర్వహించే పేలుళ్లకు అనుమతి ఇచ్చే అధికారం ఎవరికి ఉందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి

Read More