హైదరాబాద్

గోదావరిలో ఉన్న నీళ్లెన్ని?..తేల్చేందుకు టెక్నికల్ కమిటీ

కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదిస్తూ గోదావరి బోర్డు లేఖ తెలంగాణ, ఏపీ సహా గోదావరి రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు కేంద్రం ఆమోదించే దాకా తెలంగాణ, ఏపీ

Read More

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తం..బీసీఐఎఫ్ రెండో వార్షికోత్సవంలో చిరంజీవులు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం (బీసీఐఎఫ్) ఫౌండర్ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఐఏఎస్ చి

Read More

ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలకు తెలియాలి..పీఆర్‌‌వోల శిక్షణపై సీఎం ఫోకస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పౌరుడికీ చేరేలా సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రత

Read More

అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో టాస్ టెన్త్‌‌‌‌‌‌‌‌, ఇంటర్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు..ఆగస్టు 1 నుంచి ఫీజుల చెల్లింపు.. షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్

Read More

ఓపెన్ కాస్ట్ ల్లో నిలిచిన ఉత్పత్తి.. ఉపరితల గనుల్లోకి చేరిన వరద

  40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ జయశంకర్ భూపాలపల్లి/కోల్ బెల్ట్, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఉపరిత

Read More

బాల్య వివాహాలపై పర్యవేక్షణ పెంచండి..అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ

Read More

పొదుపు చేస్తూనే ఉన్నప్పటికీ... ఎమర్జెన్సీలో డబ్బులకు కటకటే.. 69 శాతం మంది ఉద్యోగుల పరిస్థితి ఇదే..

37 శాతం మందికి పెట్టుబడులపై జీరో నాలెడ్జ్​ వెల్లడించిన ఫిన్​సేఫ్​ సర్వే న్యూఢిల్లీ:  ఉద్యోగులు బాగానే పొదుపు చేస్తున్నా,  అత్యవసర

Read More

పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రజల గుమ్మం దగ్గరకే సంక్షేమ పథకాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష

Read More

హనుమకొండ జిల్లా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు.. రూ. 10 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి పట్టినట్లు గుర్తింపు

శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వ

Read More

ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌‌‌‌సెల్ బాధితులకు పింఛన్లు

దివ్యాంగుడు చనిపోతే తక్షణమే భార్యకు పెన్షన్​.. జాప్యాన్ని సహించేది లేదు: సీఎం రేవంత్​రెడ్డి  తారు రోడ్డు లేని ఊరు ఉండొద్దు.. పంచాయతీల వర్గ

Read More

అధికారులే తప్పుదోవ పట్టిస్తున్నరు.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు: హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆధారాల్లేని ఆరోపణలతో కక్షిదారులు కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారని చెబుతున్నారుగాన

Read More

నిధులు కేటాయించడం లేదని ..చెప్పుతో కొట్టుకొని నిరసన.. జహీరాబాద్ లో ఘటన

మున్సిపల్ ఆఫీస్​ ఎదుట కొట్టుకున్న కౌన్సిలర్ భర్త జహీరాబాద్, వెలుగు : మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వైఖరిని నిరసిస్తూ ఓ కౌన్సిలర్ భర్త తనను తాను చ

Read More

టీచర్ల సమస్యలపై రేపు తపస్ మహాధర్నా

పీఆర్సీ ప్రకటించాలని, డీఏలు రిలీజ్ చేయాలని డిమాండ్  హైదరాబాద్, వెలుగు: టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న హైదరాబాద్‌‌‌

Read More