హైదరాబాద్
ఎగ్జామ్ పేపర్లు లీకైతే రూ.10 వేల పరిహారమివ్వాలి..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్
మహారాష్ట్రలోని పుణెలో స్టూడెంట్లతో కలిసి భారీ నిరసన పుణె: ఎగ్జామ్ పేపర్లు లీకైనా, ఫలితాలు ఆలస్యమైనా ఒక్కో విద్యార్థికి రూ. 10,000 చొప్పు
Read Moreప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి.. అభివృద్ధి పథంలో ఇండియా
వికసిత్ భారత్ సాధనలో కేంద్రం, రాష్ట్రాల సమష్టి కృషి కీలకం: మోదీ యువత, మహిళల సాధికారతతోనే దేశ భవిష
Read Moreభార్యను కాల్చి చంపిన భర్త అరెస్ట్..మల్కాజ్‌గిరి పోలీసుల అదుపులో నిందితుడు
పద్మారావునగర్, వెలుగు: భార్యపై అనుమానంతో తుపాకీతో కాల్చి చంపిన భర్తను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద దేశవాళీ పిస్టల్
Read Moreగతంలో ఓట్ చోరీ, సర్కార్ చోరీ.. ఇప్పుడు సీట్ చోరీ..మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తీరుపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: గతంలో ఓటు చోరీ, ఆ తర్వాత ప్రభుత్వ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్&zw
Read Moreకాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం ఇంకా సమసిపోలేదు. పార్టీ స
Read Moreసీబీఎస్‌ఈ పోర్టల్ లోపాలు గుర్తించిన యువకుడికి.. ఐఐటీ కాన్పూర్ లో ఉద్యోగం!
న్యూఢిల్లీ: బాధ్యతాయుతమైన సైబర్ సెక్యూరిటీ పరిశోధనకు అరుదైన గుర్తింపు లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్&zwn
Read Moreపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం..జేఈఈ, నీట్ కోసం మరో తొమ్మిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు: మంత్రి అడ్లూరి
భవిష్యత్ ఉపాధి అవకాశాల కోసం డిగ్రీలో ఏఐ కోర్సులు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ మూడో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక నిర్ణయాల
Read Moreతహసీల్దార్, ఆర్డీఓ, ఎస్‌ఆర్‌ఓ ఆఫీసులకుశాశ్వత భవనాలు..హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం: మంత్రి పొంగులేటి
ఆధునిక వసతులతో ఒకే నమూనాలో నిర్మించనున్నట్లు వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమ
Read Moreసీఐడీ ముందుకు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ..పార్టీ తీర్మానంపై ఫోర్జరీ సంతకాల కేసు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేషనల్ సెక్రటరీ అభిషేక్ఈ బెనర్జీ గురువారం బెంగాల్ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. అసెంబ్ల
Read Moreసర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచాలి..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్&zw
Read Moreస్కాలర్‌షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు విచారణ
సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు ఆదేశం హైదరాబాద్, వెలుగు: అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్&zw
Read Moreహరిత కాకతీయ హోటళ్లలో సౌకర్యాలు కల్పిస్తాం..వెల్లడించిన టూరిజం అధికారులు
వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ పరిధిలోని హరిత కాకతీయ హోటళ్లలో పర్యాటకులకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్‍మ
Read Moreగోదావరి ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరపాలి.. గవర్నర్‌ను కోరిన ఆదివాసీ నాయకులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గోదావరి నదీపరివాహక ప్రాంతంలో జరుగుతున్న
Read More












