హైదరాబాద్

హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్

హైద్రాబాద్ మెట్రో ట్రైన్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్ ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్వీఎస్​ రెడ్డి అపాయింట్ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్​ రామకృష్ణారావు

Read More

చిట్టీలు కట్టించుకొని రూ.5 కోట్లతో పరార్.. 15 రోజులుగా ఇంటికి తాళం.. హైదరాబాద్లో దంపతుల నిర్వాకం

శంషాబాద్, వెలుగు: చిట్టీల పేరుతో రూ.5 కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ డబ్బులతో పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తె

Read More

విద్యుత్ కాంట్రాక్టర్ ఇంటిపై ఏసీబీ రైడ్స్

రామచంద్రాపురం, వెలుగు: విద్యుత్ కాంట్రాక్టర్ ఇంటిపై ఏసీబీ రైడ్స్ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.  రామచంద్రాపురం పరిధిలోని మల్లికార్జున నగ

Read More

మణికొండలో ఏడీఈ అక్రమాస్తుల గుట్టు రట్టు..5 జిల్లాల్లో రూ.300 కోట్ల ఆస్తులు గుర్తింపు

ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అంబేద్కర్​ అక్రమాస్తుల గుట్టు రట్టు హైదరాబాద్​ సహా ఐదు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు బినామీ, బంధువు సతీశ్​ ఇంట్లో

Read More

పెండింగ్ బిల్లుల కోసం దున్నపోతుకు వినతి

బషీర్​బాగ్, వెలుగు: పెండింగ్ ​బిల్లుల కోసం తెలంగాణ సర్పంచుల సంఘం మంగళవారం గోషామహల్ లో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపింది. బిల్లుల

Read More

25న అంబర్ పేట బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ కుంట ప్రారంభం.. కుంటను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి

అంబర్ పేట, వెలుగు: సుందరంగా ముస్తాబయిన అంబర్​పేట బతుకమ్మ కుంటను ఈ నెల 25న బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ సీఎం రేవంత్​రెడ్డి &

Read More

ఆయిల్ పామ్ టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలి .. కేంద్రాన్ని కోరిన తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం

అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్ష

Read More

Gold Rates: రికార్డ్ లెవెల్‌‌‌‌కు గోల్డ్ ధరలు.. హైదరాబాద్‌‌‌‌లో 10 గ్రాముల గోల్డ్ ఇంత రేటుందా..?

ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్‌, డాలర్ వాల్యూ పడడమే కారణం న్యూఢిల్లీ: గోల్డ్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు త

Read More

సెప్టెంబర్ 17 విమోచన దినమే: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, వెలుగు: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినమే అని హర్యానా మాజీ గవర్నర్ బండారు

Read More

వడ్డెరలు ఏకతాటి పైకి రావాలి: వడ్డెర సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: వడ్డెరలు ఏకతాటిపైకి వచ్చి సమస్యలపై పోరాడాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ పిలుపునిచ్చార

Read More

కొత్తల పండుగ..ఆచారాలు మెండుగ !...సంప్రదాయంగా జరుపుకోనున్న ఆదివాసీలు

ఉత్తర కార్తెలో పెద్దలకు కొత్త ధాన్యాలతో నైవేద్యం కొత్త వధువు గొట్టు, గోత్ర నామాల పేర్ల మార్పు సెప్టెంబర్​ 17,18 తేదీల్లో ఆదివాసీ గూడాల్లో పండుగ

Read More

అప్పులు చేసి చదివించినం..అన్యాయం చేయొద్దు..గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రుల కంటతడి

కష్టపడి జాబ్స్ సంపాదిస్తే రూ.3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడమేంది? దాంట్లో ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు  మా పిల్లల భవిష్యత్​తో ర

Read More

Kukatpally JNTU: కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర స్కైవాక్.. మెట్రో నుంచి లులు మాల్ వరకు..

ప్రపోజల్స్​ రెడీ చేస్తున్న హెచ్ఎండీఏ ఇప్పటికే ఉప్పల్లో అందుబాటులోకి.. త్వరలోనే ఉపయోగంలోకి మెహిదీపట్నం స్కైవాక్​  తొలగనున్న పాదచారుల ఇబ్

Read More