
హైదరాబాద్
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ మియాపూర్ లో లారీ భీబత్సం సృష్టించింది.మెట్రో పిల్లర్ 600 దగ్గర యూటర్న్ తీసుకుంటుండగా ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను లారీ ఢీ కొట్టింది. ఈ
Read Moreగ్యాస్ ధర పెంపుతో .. గ్రేటర్‌పై రూ.7.50 కోట్ల భారం!
ఒక్కో గ్యాస్ బండపై రూ.50 పెంచిన కేంద్రం సిటీ పరిధిలో 25 లక్షల గ్యాస్కనెక్షన్లు ప్రతి నెలా15లక్షల సిలిండర్ల రీఫిల్లింగ్ హైదర
Read Moreఅట్టహాసంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్ట్
బషీర్‌బాగ్, వెలుగు: నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో మూడురోజుల ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్థియేట
Read Moreమురాద్‌నగర్‌లో ఫోర్త్ ఫ్లోర్ నుంచి కుప్పకూలిన లిఫ్ట్
ముగ్గురికి గాయాలు..ఒకరి కాలు విరిగింది నాంపల్లి మురాద్‌నగర్‌లో ఘటన మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి నియోజకవర్గం మురాద్ నగర్ లోని ఓ బిల్డి
Read Moreచెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణలో అభ్యంతరాలుంటే చెప్పండి
లేక్ ఎన్యూమరేషన్’ యాప్‌ను ఉపయోగించుకోండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్
Read Moreరూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మంత్రి శ్రీధర్‌బాబు
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట, మన్సూరాబాద్, వనస్థలిపురం, లింగోజిగూడ, హస్తినాపురం డివిజన్ల పరిధిలో రూ.110 కోట్ల42లక్షలతో చేపట్
Read Moreసంక్షేమానికి కేరాఫ్‌గా సీఎం పాలన : పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌చైర్మన్ గురునాథ్‌రెడ్డి
కొడంగల్, వెలుగు: సంక్షేమానికి కేరాఫ్అడ్రస్గా సీఎం రేవంత్‌రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని స్టేట్ పోలీస్ హౌసింగ్కార్పొరేషన్చైర్మన్గురునాథ్
Read Moreపాలు కొంటున్నట్టు నటిస్తూ.. చైన్ స్నాచింగ్
ఉప్పల్, వెలుగు: సిటీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. విజయపురి కాలనీకి చెందిన విజయలక్ష్మి పక్కనే
Read Moreస్కూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతోన్న పాఠశాలలో మ
Read Moreదిల్ సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
Read Moreమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు..ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు
ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ, వెలుగు: వైసీపీ ఎంపీ మిథున్&zwn
Read Moreరజతోత్సవ సభకు 3 వేల ఆర్టీసీ బస్సులు కావాలి
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు బీఆర్ఎస్ నేతల వినతి హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ
Read Moreజిమ్ నిర్వాహకుడిపై డంబెల్స్‌తో దాడి .. హాస్పిటల్‌కు తరలింపు
మేడిపల్లి, వెలుగు: జిమ్ నిర్వాహకుడిపై నలుగురు వ్యక్తులు డంబెల్స్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కిషోర్ అనే వ్యక్తి
Read More