
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లలో అవగాహన పెంచేందుకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటింగ్‌శాతం పెంచేలా నియోజకవర్గ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో ‘ఐ ఓట్ ఫర్ షూర్’ స్టిక్కర్లు అంటిస్తున్నారు.