ICAR లో వాకిన్ ఇంటర్వ్యలు.. డిగ్రీ చదివినోళ్లు అటెండ్ అవ్వండి..

ICAR లో  వాకిన్ ఇంటర్వ్యలు.. డిగ్రీ చదివినోళ్లు అటెండ్ అవ్వండి..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్ (I).

మొత్తం ఖాళీలు: 3.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీసులో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ తేదీ: జూన్ 22.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్  iari.res.inను సందర్శించండి.