ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు డేట్ ఫిక్స్

V6 Velugu Posted on Jan 21, 2022

టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో.. గ్రూప్ 2 స్టేజ్ లో భారత్ తలపడనుంది. ఈ గ్రూప్ లో ఇండియాతోపాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న దాయాది పాక్ తో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్ టోర్నమెంట్ లో అత్యంత ఆసక్తికరమైనదిగా చెప్పొచ్చు. కాగా టీ20 ప్రపంచ కప్ 2021లో లీగ్ ద‌శ‌లో పాక్ చేతిలో టీమిండియా ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.

మరిన్ని వార్తల కోసం:

ఇండ్లు కొనేవారికి బడ్జెట్‌‌లో తీపి కబురు?

గోవా కోసం ఆప్ భారీ ప్లాన్స్

Tagged Team india, australia, Pakistan, T20 World Cup, India vs Pakistan, t20 world cup schedule

Latest Videos

Subscribe Now

More News