
బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ‘బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు… విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు’ అంటూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తున్న తీరుకు ఇది నిదర్శనమన్నారు. ‘బడ్జెట్ లో భారీ షో.. ఇచ్చింది జీరో’ అంటూ ‘వెలుగు’ న్యూస్ పేపర్ లో వచ్చిన బ్యానర్ వార్తను రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు… విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు.
— Revanth Reddy (@revanth_anumula) February 18, 2022
ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు.
బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దే!#ByeByeKCR pic.twitter.com/T5ZSMpbXKE
ఇవి కూడా చదవండి:
యూనివర్సిటీని టీఆర్ఎస్ భవన్ గా మార్చాలని చూస్తున్నరు
8వేలకు కక్కుర్తిపడి 1.12 కోట్లతో పట్టుబడ్డ డాక్టర్
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కల్వకుంట్ల తెలంగాణ