
వివో సబ్‌బ్రాండ్ ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, ఐకూ జెడ్9ఎస్ 5జీలను ఈ నెల 21న లాంచ్ చేయనుంది. ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఐకూ జెడ్9ఎస్ ఫోన్మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ రెండింట్లో 4కే వీడియో రికార్డింగ్ సూపర్ నైట్ మోడ్‌తో కూడిన 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ ఉంటుంది. ఐకూ జెడ్9ఎస్ ప్రోలో అదనంగా 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. అమోలెడ్డిస్ప్లే, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్చార్జింగ్వంటి ప్రత్యేకతలు వీటి సొంతం.