ఇండియాస్ టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లు ఇవే.. టాప్లో సాక్ర్‌డ్‌ గేమ్స్‌

ఇండియాస్ టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లు ఇవే.. టాప్లో సాక్ర్‌డ్‌ గేమ్స్‌

కొరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అప్పటివరకు కేవలం సినిమాలతోనే ఎంటర్టైన్ అయ్యే ఆడియన్స్ ఓటీటీలు వచ్చాకా వెబ్ సిరీస్ ల కోసం ఎగబడుతున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, జానర్ తో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. స్టార్స్ అండ్ మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు. దీంతో.. ప్రేక్షకులు కూడా సినిమాల కన్నా వెబ్ సిరీస్ లే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చిందని సిచువేషన్.

Also Read : బీర్ల వ్యాన్ బోల్తా.. ఎగబడిన మద్యం ప్రియులు

అలా మన ఇండియాలో ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక తాజాగా ఓటీటీ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్‌డీబీ.. ఇండియాలో వచ్చిన టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌ల లిస్టును విడుదల చేసింది. ఈ లిస్టులో సాక్ర్‌డ్‌ గేమ్స్‌ మొదటి స్థానంలో నిలవగా.. మీర్జాపూర్‌, స్కామ్‌, ద ఫ్యామిలీ మ్యాన్‌, ఆస్పిరంట్‌ టాప్‌ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఈ  లిస్టులో ఏ ఏ సిరీస్‌లు ఉన్నాయి, అవి ఏ స్థానంలో ఉన్నాయి అనేది ఈ లిస్టులో చూద్దాం..
    
1    సాక్ర్‌డ్‌ గేమ్స్‌-నెట్‌ఫ్లిక్స్‌
2    మీర్జాపూర్‌-అమెజాన్‌ ప్రైమ్‌
3    స్కామ్‌ 1992-సోనీలివ్‌
4    ద ఫ్యామిలీ మ్యాన్‌-అమెజాన్‌ ప్రైమ్‌
5    ఆస్పిరంట్స్‌-యూట్యూబ్‌
6    క్రిమినల్‌ జస్టిస్‌-హాట్‌స్టార్‌
7    బ్రీత్‌-అమెజాన్‌ ప్రైమ్‌
8    కోటా ఫ్యాక్టరీ-నెట్‌ఫ్లిక్స్‌
9    పంచాయత్‌-అమెజాన్‌ ప్రైమ్‌
10    పాతాళ్‌ లోక్‌-అమెజాన్‌ ప్రైమ్‌
11    స్పెషల్‌ ఓపీఎస్‌-హాట్‌స్టార్‌
12    అసుర్‌: వెల్‌కమ్‌ టు యువర్‌ డార్క్‌ సైడ్‌-జియో సినిమా
13    కాలేజ్‌ రొమాన్స్‌-సోనీలివ్‌
14    అఫరన్‌-జియో సినిమా
15    ఫ్లేమ్స్‌-అమెజాన్‌ ప్రైమ్‌
16    దిండోరా-యూట్యూబ్‌
17    ఫర్జి-అమెజాన్‌ ప్రైమ్‌
18    ఆశ్రమ్‌-MX ప్లేయర్‌
19    ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌-అమెజాన్‌ ప్రైమ్‌
20    ఉందేఖి-సోనీలివ్‌
21    ఆర్య-హాట్‌స్టార్‌
22    గుల్లక్‌-సోనీలివ్‌
23    టీవీఎఫ్‌ పిచర్స్‌-జీ5
24    రాకెట్‌ బాయ్స్‌    సోనీలివ్‌
25    ఢిల్లీ క్రైమ్స్‌-నెట్‌ఫ్లిక్స్‌
26    క్యాంపస్‌ డైరీస్‌-MX ప్లేయర్‌
27    బ్రోకెన్‌: బట్‌ బ్యూటిఫుల్‌-MX ప్లేయర్‌
28    జంతారా: సబ్‌కే నంబర్‌ ఆయేగా-నెట్‌ఫ్లిక్స్‌
29    తాజ్‌ ఖబర్‌-హాట్‌స్టార్‌
30    అభయ్‌-జీ5
31    హాస్టల్‌ డేస్‌-అమెజాన్‌ ప్రైమ్‌
32    రంగ్‌బాజ్‌-జీ5
33    బందిష్‌ బందిత్స్‌-అమెజాన్‌ ప్రైమ్‌
34    మేడ్‌ ఇన్‌ హెవన్‌-అమెజాన్‌ ప్రైమ్‌
35    ఇమ్మాచ్యూర్‌-అమెజాన్‌ ప్రైమ్‌
36    లిటిల్‌ థింగ్స్‌-నెట్‌ఫ్లిక్స్‌
37    ద నైట్‌ మేనేజర్‌-హాట్‌స్టార్‌
38    క్యాండీ-జియో సినిమా
39    బిచ్చూ కా ఖేల్‌-జీ5
40    దహన్‌: రాఖన్‌ కా రహస్య-హాట్‌స్టార్‌
41    జేఎల్‌ 50-సోనీలివ్‌
42    రానా నాయుడు-నెట్‌ఫ్లిక్స్‌
43    రే-నెట్‌ఫ్లిక్స్‌
44    సన్‌ఫ్లవర్‌-జీ5
45    ఎన్‌సీఆర్‌ డేస్‌-యూట్యూబ్‌
46    మహారాణి-సోనీలివ్‌
47    ముంబై డైరీస్‌ 26/11-అమెజాన్‌ ప్రైమ్‌
48    చాచా విధాయక్‌ హై హమారా-అమెజాన్‌ ప్రైమ్‌
49    యే మేరీ ఫ్యామిలీ-అమెజాన్‌ మినీ టీవీ
50    అరణ్యక్‌-నెట్‌ఫ్లిక్స్‌