
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాల్గో టెస్టు నాల్గో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోర్ 289/3 స్కోర్ తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అవనసరపు షాట్ కు ప్రయత్నించి 28 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో 322 పరుగుల వద్ద భారత్ నాల్గో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం భారత్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ70, శ్రీకర్ భరత్ 7 పరుగులతో ఉన్నారు. భారత్ ఇంకా 158 పరుగుల వెనుకంజలో ఉంది.