వాట్సాప్ తో కూడా ఇండేన్ గ్యాస్ బుకింగ్

వాట్సాప్ తో కూడా ఇండేన్ గ్యాస్ బుకింగ్

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ కోసం ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వారు. దీంతో పాటు.. సిలిండర్ బుక్ చేసుకోవలంటే వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్  నుంచి రీఫిల్ అని 7588888824 నంబర్ కు మెసేజ్ చేస్తే చాలు గ్యాస్ బుక్ అవుతుంది. ఈ నంబర్ కు వాట్సాప్ చేయాలంటే…ముందుగా ఫోన్ లో ఈ నంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నంబర్ 24 గంటలు వర్క్ చేస్తుంది.