ఇండియన్‌‌‌‌ అమెరికన్‌‌‌‌కు లైఫ్‌‌‌‌టైమ్‌‌‌‌ అచీవ్ ‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రైజ్

ఇండియన్‌‌‌‌ అమెరికన్‌‌‌‌కు లైఫ్‌‌‌‌టైమ్‌‌‌‌ అచీవ్ ‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రైజ్

వాషింగ్టన్: ఇండియన్‌‌‌‌–అమెరికన్‌‌‌‌ ఆంత్రప్రన్యూర్‌‌‌‌‌‌‌‌కు యూఎస్‌‌‌‌లో అరుదైన గౌరవం దక్కింది. బయోటెక్నాలజీ అండ్‌‌‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌లో దినేశ్‌‌‌‌ సి పటేల్‌‌‌‌ చేసిన కృషికి యుటా స్టేట్‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌టైమ్‌‌‌‌ అచీవ్‌‌‌‌మెంట్‌‌‌‌ అవార్డుతో సత్కరించారు. రాకీ మౌంటెయిన్‌‌‌‌ రీజియన్‌‌‌‌లో బయోటెక్నాలజీ అండ్‌‌‌‌ ఫార్మా స్యూటికల్స్‌‌‌‌కు ఫాదర్‌‌‌‌‌‌‌‌గా పిలవబడే దినేశ్.. సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీ కమ్యూనిటీ అభివృద్ది చేయడంలో కీలకపాత్ర పోషించారని గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ తెలిపింది. సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీలో యుటా స్టేట్‌‌‌‌కు సేవచేసిన వారిని గౌరవించేందుకు 1987 నుంచి ఈ అవార్డును ఇస్తున్నారు.