హైదరాబాద్ ICFRE IFBలో ఉద్యోగ ఇంటర్వ్యలు.. పరీక్ష లేకుండా జాబ్.. కొద్దిరోజులే ఛాన్స్..

 హైదరాబాద్ ICFRE IFBలో ఉద్యోగ ఇంటర్వ్యలు.. పరీక్ష లేకుండా జాబ్.. కొద్దిరోజులే ఛాన్స్..

హైదరాబాద్ దూలపల్లిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఫారెస్ట్ బయోడైవర్సిటీ(ICFRE IFB) ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.     

ఎలిజిబిలిటీ: ఫస్ట్ డివిజన్​లో పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ సైన్స్/ టైపింగ్​లో​ డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. అటవీ ప్రాంతాల్లో ఫీల్డ్​వర్క్ చేయగలిగే శారీక సామర్థ్యం ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 4. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  ifb.icfre.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.