ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (IICA) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఐఐసీఏ వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 25.
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్.
ఎలిజిబిలిటీ: లా, ఫైనాన్స్, ఎకనామిక్స్ లేదా సమాన అర్హత కలిగిన సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iica.nic.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
