ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరుపతి (IISER, tirupathi) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 22.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ, ఎంబీబీఎస్, బీఎస్–ఎంఎస్ డిగ్రీ, ఎంసీఏ/ ఎంఎస్సీ, బి.టెక్./ బీఈ/ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 02.
అప్లికేషన్ ఫీజు: గ్రూప్–ఏ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీలకు రూ.500. గ్రూప్–బి, సి పోస్టులకు రూ.750. ఎస్సీ, ఎస్టీలకు రూ.350.
పూర్తి వివరాలకు www.iisertirupati.ac.in వెబ్సైట్ను సందర్శించండి.
