ఎలాంటి పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతో IIT హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం.. కొద్దిరోజులే ఛాన్స్ !

 ఎలాంటి పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతో IIT హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం.. కొద్దిరోజులే ఛాన్స్ !

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- లెవల్ –I, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 6 ( ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్– లెవల్ I 3, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–III 3).

విద్యార్హత
ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- లెవల్ I: నానో మెడిసిన్, నానో బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మెడిసిన్ లేదా సమాన విభాగాల్లో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III: నానో మెడిసిన్, నానో బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మెడిసిన్ లేదా సమాన విభాగాల్లో ఎంఎస్సీ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 28.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  iith.ac.inను సందర్శించండి.