హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్ఫోసిస్ విస్తరణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్ఫోసిస్ విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: టెక్​ కంపెనీ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోచారం డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల్లోని ఈ ఆఫీసుతో ఏఐ, క్లౌడ్, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ సేవలను మరింత విస్తరిస్తారు. 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే 7 బ్లాకులు ఉండగా, ఈ కొత్త బ్లాక్ ద్వారా అదనంగా 10 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి.  ప్రారంభోత్సవంలో మంత్రులు భట్టి విక్రమార్క,  శ్రీధర్ బాబు, ఇన్ఫోసిస్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో జయేష్ పాల్గొన్నారు.