విదేశం

పనామా నుంచి ఫస్ట్ బ్యాచ్.. ఢిల్లీ చేరుకున్న 12మంది భారతీయ వలసదారులు

అమెరికాలోని భారతీయ వలసదారులతో పనామానుంచి తొలి ఫ్లైట్ ఇండియాకు చేరుకుంది. అమెరికా నుంచి పనామాకు బహిష్కరించబడిన 12 మంది భారతీయ పౌరులు న్యూఢిల్లీకి

Read More

ట్రంప్, మోదీ ప్రజాస్వామ్యానికి ముప్పా?.. ఇటలీ ప్రధాని మెలోనీ కామెంట్స్..

ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు, ప్రధాని మోదీ, నేను మాట్లాడుతుంటే మమ్ములను ప్రజాస్వామ్యానికి ముప్పు అంట

Read More

ఇండియా, పాక్ మ్యాచ్ టైంలో హాట్ టాపిక్గా పాక్ ప్రధాని తాజా వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-పాక్ హైటెన్స్ మ్యాచ్ టైంలో.. పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘అభివృద్ధిలో ఇండ

Read More

డేంజర్​ లో ముంబై : భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం.. ఎప్పుడంటే..

ముంబై  నగరం  డేంజర్​ లో పడే అవకాశం ఉందని నాసాశాస్త్రవేత్తలు వెల్లడించారు.  ఓ పెద్ద ఆస్ట్రాయిడ్​  దూసుకువస్తుందని అమెరికా అంతరిక్ష

Read More

తీవ్రంగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం..

క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. శ్వాసకోస ఇబ్బందులతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శ్వాస కోస ఇబ్బందులతో ఆక్సిజన్ స

Read More

మరికొన్ని యూఎస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై తగ్గనున్న సుంకాలు!

పెద్దగా దిగుమతి చేసుకోని వాటిపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలని చూస్తున్న కేంద్రం ఈవీలు, వెహికల్ విడిభాగాలపై  టారిఫ్‌‌‌‌&zwn

Read More

భగవద్గీత సాక్షిగా కాష్​ పటేల్ ప్రమాణం.. యూఎస్ ఎఫ్బీఐ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్:  అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ  ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్(ఎఫ్​బీఐ)​ డైరెక్టర్​గా భారత సంతతికి చెందిన కాష్​పటేల్​ ప్రమా

Read More

లేని శాఖకు 20 నెలలుగా మంత్రి! పంజాబ్‌‌‌‌లో ఆప్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్వాకంపై బీజేపీ ఫైర్

చండీగఢ్‌‌‌‌:  పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు కేబినెట్‌‌‌‌లోనే లేని శాఖకు 20 నెలలుగా ఓ మంత్రి బాధ్యతలు ని

Read More

మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్‌‌‌‌

టెల్ అవీవ్ : హమాస్ మిలిటెంట్ల చెర నుంచి మరో ఇద్దరు ఇజ్రాయెల్  బందీలు విడుదలయ్యారు. తల్  షోహం, అవేరు మెంగిస్తు అనే ఆ ఇద్దరిని మిలిటెంట్లు &nb

Read More

పుతిన్, జెలెన్​స్కీ కలిస్తేనే యుద్ధం ముగుస్తది.. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ఆపేందుకు పుతిన్​తో చర్చలు: ట్రంప్​

జెలెన్​స్కీ ఓ నియంత.. యుద్ధానికి ఆయనే కారణం       శాంతి చర్చలకు ఆయన హాజరవ్వాల్సిన అవసరం లేదు       ఉక్రెయిన్

Read More

పాకిస్తాన్ నుంచి 22మంది భారతీయ జాలర్లు రిలీజ్

పాక్ జలాల్లో ప్రవేశించి పట్టుబడిన భారతీయ జాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరాచీలోని మాలిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 22మంది జాలర్లను విడ

Read More

ట్రంప్ నా మజాకా:పెంటగాన్ నుంచి 5 వేల 400 ఉద్యోగులను పీకేశాడు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు చూపిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే అక్రమ వలసదారులు, ఉద్యోగుల తొలగింపుపై

Read More

మరో కొత్త వైరస్​: హెచ్ కేయూ5 కోవ్ 2.. చైనాలో గుర్తించిన శాస్త్రవేత్తలు

చైనాలో మరో వైరస్ కనుగొన్న సైంటిస్టులు  బీజింగ్: చైనాలో కరోనా లాంటి మరో కొత్త వైరస్ ను ఆ దేశ సైంటిస్టులు కనుగొన్నారు. గబ్బిలాల్లో కనుగొన్న

Read More