
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డెపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా 790 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు 42 ఏళ్లు ఉండాలి.
సెలెక్షన్: జనరల్ డెపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rrcmas.in వెబ్సైట్లో సంప్రదించాలి.