IPL 2023: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌.. హైదరాబాద్‌ మ్యాచ్‌లు ఎప్పుడంటే..

IPL 2023: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌.. హైదరాబాద్‌ మ్యాచ్‌లు ఎప్పుడంటే..

మండు వేసవిలో పరుగుల విందును అందించే మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2023.. 16 వ సీజన్ ఇవాళ మొదలవబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొట్టనుంది.

10 టీంలు, 70 మ్యాచులు ఆడనున్నాయి. హైదరాబాద్ హోం టీం సన్ రైజర్స్ హైదరాబాద్... తొలి మ్యాచ్ ఏప్రిల్ 2న రాజస్థాన్ తో తలపడనుంది. మిగతా మ్యాచులు ఎప్పుడో ఐపీఎల్ షెడ్యూల్ లో చూద్దాం.