ముంబై: ఐపీఎల్ టీవీ వ్యూవర్షిప్లో మరో రికార్డు నమోదైంది. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి టీవీల్లో మ్యాచ్‌లను చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలి 10 మ్యాచ్‌లను రికార్డు స్థాయిలో 35 కోట్ల మంది వీక్షించారని డిస్నీ హాట్‌స్టార్ వెల్లడించింది. బార్క్ డేటా ప్రకారం మొత్తం వీక్షణ సమయం 8028 కోట్ల నిమిషాలుగా తేలింది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం పెరిగింది. ‘ఐపీఎల్‌ను చూస్తున్న వారి సంఖ్య ప్రతి మ్యాచ్‌కూ పెరిగిపోతున్నది. 17వ సీజన్ అంచనాలను మించి సాగుతోంది. వ్యూవర్షిప్ ప్రకారం టోర్నీపై అభిమానం విపరీతంగా పెరిగింది. మ్యాచ్‌లను చూసే ఫ్యాన్స్‌ను కూడా రెట్టింపు చేసింది’ అని డిస్నీ హాట్‌స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా పేర్కొన్నాడు.
టీవీ వ్యూవర్‌షిప్‌లోనూ ఐపీఎల్ రికార్డు
- క్రికెట్
- April 5, 2024
లేటెస్ట్
- జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు
- హరీశ్.. గురివింద కథలు బంద్చేయ్: మంత్రి సీతక్క
- BC Caste Census: 60 రోజుల్లోగా బీసీ కులగణన: సీఎం రేవంత్ ఆదేశాలు
- నేను బీఆర్ఎస్చైర్మన్ను కాదు : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ప్లీజ్ మమ్మల్నితీసుకోండి: హైడ్రాలో పని చేసేందుకు ఊహించని రేంజ్లో అప్లికేషన్లు
- మరోసారి జానీ బెయిల్ పిటీషన్ తీర్పు వాయిదా..
- పల్లెవెలుగు బస్సు ఢీకొడ్తే.. ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలు
- IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. టాస్ ఓడిన టీమిండియా
- ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేమున్నాం: డిప్యూటి సీఎం భట్టి
- రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా
Most Read News
- SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
- ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో ఆగమాగం
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- Gold Rates: మంటెత్తిస్తున్న గోల్డ్ రేట్స్.. ఈ పండుగ సీజన్లో బంగారం ఇంకేం కొంటారు..!
- హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్
- IND vs BAN 2024: అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు: బంగ్లా కెప్టెన్
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?