జెడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను ఐక్యూ లాంచ్ చేసింది. ఐక్యూ జెడ్7 ప్రో 5జీ ధర రూ. 21,999 నుంచి స్టార్టవుతోంది. ఈ నెల 5 నుంచి సేల్స్ మొదలవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్, 64 ఎంపీ కెమెరా, 120 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓఎస్ 13 వంటి ఫీచర్లు ఉన్నాయి.
