ఐకూ జెడ్11ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఈనెల 12న విడుదల కానుంది. విద్యార్థుల అవసరాల కోసం రూపొందించిన ఈ ఫోన్లో 7,200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 6.78 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్, 50 ఎంపీ సోనీ ఏఐ కెమెరా, ఐపీ68 రేటింగ్, 44 వాట్ల ఫాస్ట్చార్జింగ్ దీని ప్రత్యేకతలు.
