మార్చి 21న PSLV-C45 ప్రయోగం

మార్చి 21న PSLV-C45 ప్రయోగం

మార్చి 21న PSLV-C45 ప్రయోగం చేపడతామన్నారు ఇస్రో చైర్మన్ శివన్. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ను PSLV-C45 ద్వారా ప్రయోగిస్తామన్నారు. అలాగే వేర్వేరు దేశాలకు చెందిన 29 కస్టమర్ ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి పంపుతామని శివన్ చెప్పారు. 3 వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఈ ప్రయోగం ప్రత్యేకతగా చెప్పారు శివన్.