ఇసుజు డీ-మ్యాక్స్‌‌‌‌ ఎస్‌‌‌‌- క్యాబ్‌‌‌‌లో కొత్త వేరియంట్‌‌‌‌

ఇసుజు డీ-మ్యాక్స్‌‌‌‌ ఎస్‌‌‌‌- క్యాబ్‌‌‌‌లో కొత్త వేరియంట్‌‌‌‌

ఆల్‌‌‌‌ న్యూ డీ–మ్యాక్స్‌‌‌‌ ఎస్‌‌‌‌–క్యాబ్‌‌‌‌ జెడ్ వేరియంట్‌‌‌‌ను  ఇండియాలో ఇసుజు మోటార్స్ లాంచ్ చేసింది. ఈ బండిలో 2.5 లీటర్లు ఇసుజు 4జేఏ1 ఇంజిన్‌‌‌‌ అమర్చారు. ధర రూ.15 లక్షలు (ఎక్స్ షోరూమ్‌‌‌‌, చెన్నై). కీ లెస్ ఎంట్రీ, 7 ఇంచుల టచ్‌‌‌‌ స్క్రీన్ ఆడియో సిస్టమ్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌‌‌‌‌, కోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌బాగ్స్‌‌‌‌ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.