కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ ప్రజలకు సువిశాలమైన క్రీడా ప్రాంగణం, డిజిటల్ క్లాస్ రూమ్స్ అనుభవం గల టీచర్స్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్ వరకు ఏసీ క్యాంపస్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు ఐవీవై స్కూల్ చైర్మన్ పసుల మహేష్ శనివారం తెలిపారు.
