వింటర్ సీజన్లో భారీగా మంచు..రైడ్ కోసం అడ్వాన్స్ బుకింగ్లు

వింటర్ సీజన్లో భారీగా మంచు..రైడ్ కోసం అడ్వాన్స్ బుకింగ్లు

వింటర్ సీజన్ ఎండింగ్ టైమ్ లోనూ హిమాచల్, జమ్మూకశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. కశ్మీర్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ ప్రాంతాలైన గుల్ మార్గ్, పహల్ గామ్ లో జోరు మంచు పడుతోంది. అటు బందిపొర,కుల్గామ్ లోనూ మంచు కురుస్తోంది. 

హెవీ స్నో పాల్ తో పర్వత ప్రాంతాల రోడ్లలను భారీ మంచు కప్పేసేంది. దీంతో ప్రత్యేక వాహనాలతో స్థానిక సిబ్బంది మంచును తొలగిస్తున్నారు. అటు గుల్ మార్గ్ లోని ప్రఖ్యాత రూప్ వే గండోల రైడ్ కోసం అడ్వాన్స్ బుకింగ్ లు కొనసాగుతున్నాయి. కశ్మీర్ అందాలు తమను కట్టిపడేశాయని చెబుతున్నారు పర్యాటకులు.