
పుదిచ్చేరి, కరైకల్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ (జేఐపీఎంఈఆర్) టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
పోస్టుల సంఖ్య: 98.
పోస్టులు: ప్రొఫెసర్ 36, అసిస్టెంట్ ప్రొఫెసర్ 62.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంఎస్సీ, ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 18.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.