
సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్
ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎఫ్ టీఆర్ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మే 13వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.
- పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్ అసోసియేట్–1
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: మే 13.
- సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు cftri.res.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.
ఐసీఎంఆర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్
- ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టుల సంఖ్య: 5
- పోస్టులు: ప్రాజెక్ట్ మేనేజర్ సైంటిఫిక్ (మెడికల్) 01, ప్రాజెక్ట్ మేనేజర్ సైంటిఫిక్ (నాన్ మెడికల్) 01, ప్రాజెక్ట్ మేనేజర్ (టెక్నికల్ సీపీసీ డివిజన్) 01, ప్రాజెక్ట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) 01, ప్రాజెక్ట్ మేనేజర్ (ఫైనాన్స్) 01.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంఫిల్/ పీహెచ్డీ, ఎంఎస్సీ/ ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా
- లాస్ట్ డేట్: మే 25.
- సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.